Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి సరుకులు.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్.. రాష్ట్రవ్యాప్తంగా లాంచ్..!
Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి సరుకులు.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్.. రాష్ట్రవ్యాప్తంగా లాంచ్..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యావసరాల కొనుగోలులో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది.స్థానిక రైతు బజార్లలో లభించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇంటికే చవక ధరకే అందించేందుకు సరికొత్త డిజిటల్ వేదికను తీసుకొచ్చింది.ప్రైవేట్ క్విక్ కామర్స్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఈ సేవలను అందించడం విశేషంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్, … Read more