Andhra Pradesh: Ration Card eKYC అప్‌డేట్ — అత్యవసర నోటీసు!
Ration Card eKYC అప్‌డేట్ — అత్యవసర నోటీసు! ముఖ్య సూచన: మూడు నెలలుగా రేషన్ తీసుకోకున్నా లేదా eKYC చేయని “స్మార్ట్ రేషన్ కార్డులు”ను ప్రభుత్వం రద్దు చేయనుంది. డెడ్‌లైన్: ⏳ ఈ నెల 30 లోపు మాత్రమేఇందులో రెండు చర్యలు తప్పక చేయాల్సివుంటాయి: ✅ మీ స్మార్ట్ రేషన్ కార్డును కలెక్ట్ చేసుకోండి (నగదు/స్టోర్ నుండి) ✅ eKYC (బయోమెట్రిక్ / OTP ఆధారంగా) పూర్తి చేయండి ఎందుకు ఇంత అవసరం? మూడు నెలలుగా … Read more