స్క్రబ్ టైఫస్ నివారణకు జాతీయ స్థాయి టాస్క్ఫోర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు
స్క్రబ్ టైఫస్ నివారణకు జాతీయ స్థాయి టాస్క్ఫోర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు స్క్రబ్ టైఫస్ వ్యాధిపై సమగ్ర అధ్యయనం చేసి, భవిష్యత్లో ఈ వ్యాధిని పూర్తిగా నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో నేడు జరిగిన వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశంలో స్క్రబ్ టైఫస్ … Read more