Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ (ఏపీ లింక్)ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం|చంద్రబాబు నాయుడు

🏙️ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) అమలు – ఏపీలో నగరాభివృద్ధికి పెద్ద అడుగు!

ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ (ఏపీ లింక్)ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గ ుంతలు లేని రోడ్లు తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని స్పష్టం చేశారు. ఆర్ అండ్ బి శాఖపై నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బి, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. #AndhraPradesh

Dark Mode