ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ (ఏపీ లింక్)ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం|చంద్రబాబు నాయుడు

🏙️ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) అమలు – ఏపీలో నగరాభివృద్ధికి పెద్ద అడుగు!

ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ (ఏపీ లింక్)ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గ ుంతలు లేని రోడ్లు తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని స్పష్టం చేశారు. ఆర్ అండ్ బి శాఖపై నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బి, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. #AndhraPradesh

Hyderabad T-Square Super Shock !

హైదరాబాద్ - మంత్రిమండలి కీలక నిర్ణయాలు: ధాన్యం, రోడ్లు, విద్యా రంగం మరియు మెట్రో విస్తరణలో భారీ నిర్ణయాలు 🌾🏗️🚆

Hyderabad T-Square Super Shock ! రేవంత్ రెడ్డి ‘ఆపిల్’లా ప్రపంచ కంపెనీలు టార్గెట్ చేస్తున్నారా? హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా మారినప్పటికీ, రాయదుర్గం ప్రాంతం ఇప్పటికే ఆకట్టుకునే స్థలం. అక్కడే టీ-స్క్వేర్ ప్రాజెక్టు ఒక సూపర్ ఐకానిక్ భవనంగా మారాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఒక ఆకర్షణీయ కేంద్రంగా రూపొందాలి. నవంబర్ చివరి నాటికి పనులు స్టార్ట్ అవ్వాలని అధికారులకు గట్టిగా చెప్పారు. ఇది కేవలం ఒక … Read more