Diabetes Alert: ఈ చిన్న టెస్ట్‌లతో డయాబెటిస్‌కు ముందుగానే చెక్ పెట్టవచ్చు! ఇది తప్పక తెలుసుకోండి
Diabetes Alert: ఈ చిన్న టెస్ట్‌లతో డయాబెటిస్‌కు ముందుగానే చెక్ పెట్టవచ్చు! ఇది తప్పక తెలుసుకోండి డయాబెటిస్ ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణంగా అనిపించే తీవ్రమైన సమస్య. డయాబెటిస్ వచ్చిన తర్వాత మందులు తీసుకునేకంటే కూడా.. ఆ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే డయాబెటిస్ సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. మీకు డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సింపుల్ టెస్ట్‌లు ఉన్నాయి. ఈ … Read more