గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తిలక్ వర్మకు క్లాస్ పీకిన గంభీర్.. ఎందుకో తెలుసా?
గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తిలక్ వర్మకు క్లాస్ పీకిన గంభీర్.. ఎందుకో తెలుసా? టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఓ ఘటన క్రికెట్ ఫ్యాన్స్‌ందరినీ ఆలోచింపజేసింది. భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో గ్రౌండ్ మధ్యలోకి వెళ్లి తిలక్ వర్మతో తీవ్రంగా చర్చించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈశాన్ కిషన్ వెళ్లిపోయిన తర్వాత తిలక్ నెమ్మదిగా ఆడుతున్నాడని, పాకిస్థాన్ తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతోందని భావించిన గంభీర్ కోపంగా … Read more