Pawan Kalyan: రేట్లు పెంచి అమ్మితే ఊరుకునేది లేదు.. వారికి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్
Pawan Kalyan: రేట్లు పెంచి అమ్మితే ఊరుకునేది లేదు.. వారికి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాల వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.లిక్కర్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం Pawan Kalyan తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా ధరలు పెంచి మద్యం అమ్మితేఅది ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.ఈ మేరకు లిక్కర్ షాప్ యజమానులకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. … Read more