సొంతింటి కల సాకారం.. పేదలందరికీ పక్కా గృహాలు.. ఎంతమంది అర్హులు

సొంతింటి కల సాకారం.. పేదలందరికీ పక్కా గృహాలు.. ఎంతమంది అర్హులు

సొంతింటి కల సాకారం.. పేదలందరికీ పక్కా గృహాలు.. ఎంతమంది అర్హులు ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ శాశ్వత గృహాలు, ఇళ్ల స్థలాలు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలవుతున్నాయి. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న 2.61 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నారు. PMAY-1.0 పథకం కింద చేపట్టిన గృహాలన్నింటినీ ఈ ఏడాది … Read more

CM Chandrababu: హీట్ ఎక్కుతున్న ఏపీ రాజకీయం.. నిబంధనలు అందరికీ ఒకటేనన్న సీఎం

CM Chandrababu: హీట్ ఎక్కుతున్న ఏపీ రాజకీయం.. నిబంధనలు అందరికీ ఒకటేనన్న సీఎం

CM Chandrababu: హీట్ ఎక్కుతున్న ఏపీ రాజకీయం.. నిబంధనలు అందరికీ ఒకటేనన్న సీఎం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం రోజు రోజుకూ మరింత వేడెక్కుతోంది. వరుస ఘటనలు, అరెస్టులు, ఘాటు వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. తాజా పరిణామాలపై సీఎం N Chandrababu Naidu తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రజల సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో వైసీపీ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. దీంతో ఆ పార్టీ తీవ్ర నిరాశ, … Read more

Amaravati: అమరావతి చట్టబద్ధతకు లైన్ క్లియర్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం

Amaravati: అమరావతి చట్టబద్ధతకు లైన్ క్లియర్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం

Amaravati: అమరావతి చట్టబద్ధతకు లైన్ క్లియర్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి కీలక మలుపు తిరిగింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు కొనసాగిన అనిశ్చితికి ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఈ ఫైల్‌కు ఆమోద ముద్ర వేసింది. ఇక న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు మరో రెండు కేంద్ర శాఖల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ బిల్లును కేంద్ర … Read more

Budget 2026: గుడ్‌న్యూస్‌.. రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్‌? 300 వందే భారత్‌ రైళ్లు..? మధ్యతరగతికి ఊరట బడ్జెట్!

Budget 2026: గుడ్‌న్యూస్‌.. రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్‌? 300 వందే భారత్‌ రైళ్లు..? మధ్యతరగతికి ఊరట బడ్జెట్!

Budget 2026: గుడ్‌న్యూస్‌.. రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్‌? 300 వందే భారత్‌ రైళ్లు..? మధ్యతరగతికి ఊరట బడ్జెట్! బడ్జెట్ అనగానే దేశవ్యాప్తంగా కోట్ల మంది చూపులు ఒకేసారి ఢిల్లీ వైపు తిరుగుతాయి. ముఖ్యంగా మధ్యతరగతి, రైతులు, ఉద్యోగులు, వృద్ధులు… అందరికీ ఇది జీవన దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఈసారి బడ్జెట్ 2026పై వస్తున్న అంచనాలు చూస్తే, సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండవచ్చనే ఆశలు బలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం, ఈ … Read more

Property Rules: ఈ తప్పు చేస్తే మీ తండ్రి ఆస్తిలో ఒక్క పైసా కూడా మీకు రాదు!

Property Rules: ఈ ఒక్క తప్పు చేస్తే మీ తండ్రి ఆస్తిలో ఒక్క పైసా కూడా మీకు రాదు!

Property Rules: ఈ ఒక్క తప్పు చేస్తే మీ తండ్రి ఆస్తిలో ఒక్క పైసా కూడా మీకు రాదు! తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆస్తి విషయంలో తోబుట్టువుల మధ్య వివాదాలు చెలరేగడం కొత్తేమీ కాదు. జీవితకాలంలో ఎంతో అనుబంధంగా ఉన్న కుటుంబాలు కూడా, ఆస్తి విషయంలో కోర్టుల మెట్లు ఎక్కుతున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి గొడవలు రాకుండా ఉండేందుకు చాలా మంది తల్లిదండ్రులు ముందే వీలునామా (Will) రాస్తుంటారు. కానీ ఇక్కడే చాలా మందికి ఒక … Read more

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల న్యూ ఫ్రెండ్.. ఒత్తిడిని తరిమికొట్టే మినీ మోచి.. స్పెషాలిటీస్ తెలుసా!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల న్యూ ఫ్రెండ్.. ఒత్తిడిని తరిమికొట్టే మినీ మోచి.. స్పెషాలిటీస్ తెలుసా!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల న్యూ ఫ్రెండ్.. ఒత్తిడిని తరిమికొట్టే మినీ మోచి.. స్పెషాలిటీస్ తెలుసా! ఐటీ రంగంలో డెస్క్ ఉద్యోగం బయటకు చూడటానికి సాఫీగా కనిపిస్తుంది. కానీ ఆ కుర్చీలో కూర్చున్నవాళ్లకే తెలుసు లోపల జరిగే పోరాటం ఏంటో. గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని కోడింగ్, మీటింగ్‌లు, డెడ్‌లైన్లు… ఇవన్నీ కలిసి మెదడును మొద్దుబార్చేస్తాయి. అలాంటి సమయంలో పక్కన ఎవరైనా ఉండి “ఓయ్… కాసేపు బ్రేక్ తీసుకో” అన్నట్టు అనిపిస్తే ఎంత బాగుంటుంది? అదే ఆలోచన … Read more

ఎంత తిన్నా బరువు పెరగడం లేదా.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే శరీరంలో స్పష్టమైన మార్పు

ఎంత తిన్నా బరువు పెరగడం లేదా.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే శరీరంలో స్పష్టమైన మార్పు

ఎంత తిన్నా బరువు పెరగడం లేదా.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే శరీరంలో స్పష్టమైన మార్పు నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అధిక పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు కలిసి శరీరాన్ని క్రమంగా బలహీనంగా మారుస్తున్నాయి. ఫలితంగా చాలామంది తక్కువ బరువు, నీరసం, అలసటతో బాధపడుతున్నారు. బరువు పెరగడం లేదని చాలా మంది నేరుగా మందులు, పౌడర్ల వైపు చూస్తున్నారు. అయితే ఇవి తాత్కాలిక … Read more

Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..

Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..

Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే.. కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు చూస్తే సామాన్యుడికి గుండె దడేల్‌మనే పరిస్థితి. సునామీలా పరుగులు పెట్టిన ధరలు ఒక్కసారిగా దిశ మార్చుకున్నాయి. ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్న దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. బడ్జెట్‌కు ముందు ధరలు తగ్గుముఖం పట్టడం వినియోగదారుల్లో ఊరటనిచ్చే అంశంగా మారింది. గ్రాము బంగారం కొనాలన్నా భయపడే స్థితిలో ఉన్న సమయంలో ఇలాంటి … Read more

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళఇప్పుడు కాస్త ఊరటనిచ్చే పరిణామం కనిపిస్తోంది.పరుగులు పెట్టిన ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో వినియోగదారుల్లో ఆశ చిగురిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇది కాస్త రిలీఫ్ అనే చెప్పాలి.ఇళ్లలో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు ఉన్న సమయంలోబంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల వరుసగా పెరిగిన ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను కుదిపేశాయి.ఒక్క గ్రాము బంగారం కొనాలన్నా … Read more

బీన్స్‌ను తీసి పారేస్తున్నారా.. ఇది తెలిస్తే తెచ్చుకుని మరి తింటారు

బీన్స్‌ను తీసి పారేస్తున్నారా.. ఇది తెలిస్తే తెచ్చుకుని మరి తింటారు

బీన్స్‌ను తీసి పారేస్తున్నారా.. ఇది తెలిస్తే తెచ్చుకుని మరి తింటారు బీన్స్ అంటే చాలా మందికి సాధారణ కూరగాయలా అనిపిస్తుంది.కానీ నిజానికి ఇవి రోజువారీ ఆహారంలో చాలా కీలకమైన పోషకాలను అందించే ఫుడ్.కొంతమంది రుచిలేదని, ఇంకొందరు కడుపు ఉబ్బుతుందనే కారణాలతో బీన్స్‌ను పక్కన పెడుతుంటారు. అయితే బీన్స్‌ను తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటేఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదా అని అనిపించక మానదు.అందుకే బీన్స్ అసలు ఎందుకు ముఖ్యమో ఇప్పుడు వివరంగా చూద్దాం. బీన్స్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, … Read more