కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సన్ లైట్ తగ్గినా, మబ్బులు ఎక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణించే అధునాతన టెక్నాలజీతో కూడిన AIR BUS H160 మోడల్ హెలికాప్టర్ ఖరీదు చేయనున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణ అనుకూలంగా పర్యటనలు జరగాలని ఈ సందర్భంగా అత్యధిక టెక్నాలజీతో కూడినటువంటి హెలికాప్టర్ను ఖరీదు తెలిసింది . వర్షాకాలంలో కూడా పర్యటనలు చేసేలాగా మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి … Read more

Ys jagan సంచలన వ్యాఖ్యలు

@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్‌  కాలేజీలను నిన్న కేబినెట్లో   స్కాంలకోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం, రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబుగారూ. … Read more

దృష్టిలోపం విద్యార్థులకు అవకాశం -మంత్రి నారా లోకేష్.

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్

దృష్టిలోపం విద్యార్థులకు అవకాశం -మంత్రి నారా లోకేష్. దృష్టిలోపం  విద్యార్థులు నన్ను కలిసి తమకు సైన్స్ కోర్సుల్లో అవకాశం కల్పించాల్సిందిగా కోరారు.దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డు కాకూడదని, వారికి మిగిలిన విద్యార్థులతో సమానంగా అవకాశాలు కల్పించాలని అధికారులకు  చెప్పాను. దృష్టి లోపం గల దివ్యాంగులకు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపిసి కోర్సులు చదవడానికి అవకాశం కల్పిస్తూ కళాశాల విద్యాశాఖ  జీఓ ఆర్ టి నెం. 278 జారీ చేసింది -మంత్రి నారా లోకేష్.

భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు| ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికి *ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.* తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న *డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్* జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ జరుపుకునే పండుగ రోజు ఇది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమౌతున్నారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికి అభినందనలు తెలుపుతున్నాను. అదే అంకితభావంతో పని చేస్తూ … Read more

156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

డిప్యూటీ – పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి డిప్యూటీ ఎంపీడీవోలు, పరిపాలన అధికారులు 156 మందికి ఎంపీడీవోగా ప్రభుత్వం గురువారం పదోన్నతులు కల్పించింది. పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం పదేళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణ తేజ జారీ చేశారు. 94 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, మండల పరిషత్, జిల్లా పరిషత్తు, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని పరిపాలన అధికారులు మరో … Read more

Andhra – గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల

రేషన్ షాపు

  Andhra – గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల గిరిజనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. దీపం-2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. దీని వల్ల 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వంపై రూ.5.54 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వారు ఉచిత … Read more

ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలి |ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చెప్పారు. ✅ రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులు (GPO) … Read more

ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. !

ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. !

ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. ! ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా భేటీ. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు, రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు విద్యాప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు … Read more

భారతదేశం-ఫిజి సంబంధం చారిత్రక సంబంధం

భారతదేశం-ఫిజి సంబంధం చారిత్రక సంబంధం

భారతదేశం-ఫిజి సంబంధం చారిత్రక సంబంధం భారతదేశం మరియు ఫిజి మధ్య సంబంధం ఒకటిన్నర శతాబ్దాలకు పైగా అల్లిన గొప్ప మరియు సంక్లిష్టమైన వస్త్రం. ఇది వలస, సాంస్కృతిక పరిరక్షణ మరియు దౌత్య సహకారం. ఈ సంబంధం యొక్క ప్రధాన అంశం ఇండో-ఫిజియన్ సమాజం యొక్క ఉమ్మడి వారసత్వంలో ఉంది, ఇది ఫిజి జనాభాలో గణనీయమైన భాగం, వారి పూర్వీకులను బ్రిటిష్ వారు ఒప్పంద కార్మికులుగా ద్వీప దేశానికి తీసుకువచ్చారు. వారి ప్రయాణం, పోరాటాలు మరియు తదనంతర విజయం … Read more

కుక్క కరిస్తే … రేబీస్ వైద్యం లేద….?

కుక్క కరిస్తే … రేబీస్ వైద్యం లేద....?

కుక్క కరిస్తే … రేబీస్ వైద్యం లేద….? కుక్క కరిస్తే …కుక్క అన్నాక కరుస్తుంది, అది ముద్దు పెట్టుకుంటుంది, మూతి నాకుతుంది అని మాత్రమే అనుకుంటే అది నీ మూర్ఖత్వం. అది ఊర కుక్కైనా, పెంపుడు కుక్కైనా, జాతి కుక్కైనా, వాక్సిన్లు వేసిన కుక్కైనా ప్రతి కుక్క కాటుకి తప్పకుండా రేబీస్ రాకుండా చికిత్స తీసుకోవాలి. చికిత్స తీసుకోకుండా నువ్వు తీసుకునే రిస్కు విలువ నీ ప్రాణం కావచ్చు. రేబీస్ సోకిన కుక్క మెదడులో రేబీస్ వైరస్ ఉంటుంది. … Read more