రైతుపై దాడి చేసిన చిరుతపులి.. గొడ్డలితో ఎదురుదాడి.. సంచలనం
రైతుపై దాడి చేసిన చిరుతపులి.. గొడ్డలితో ఎదురుదాడి.. సంచలనం రాజస్థాన్ రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. తనపై దాడి చేసిన చిరుతపులిని ఓ రైతు ఎదురుదాడి చేసి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోట్‌పుట్లీ-బెహ్రూర్ జిల్లా కర్కడి గ్రామానికి చెందిన శ్రవణ్ గుర్జర్ (48) అనే రైతు తన మేకల కోసం మేత సేకరించేందుకు పొలానికి వెళ్లారు. ఈ సమయంలో అనుకోని ప్రమాదం ఎదురైంది. చెట్టు కొమ్మలు నరుకుతుండగా సమీపంలోని పొదల్లో దాగి ఉన్న … Read more