Andhra Pradesh -వైద్య కళాశాలల నిర్మాణం ఆగిపోవడం వెనుక రాజకీయాలు? జగన్
🚨 Andhra Pradesh -వైద్య కళాశాలల నిర్మాణం ఆగిపోవడం వెనుక రాజకీయాలు? జగన్ ప్రణాళిక, కూటమి నిర్ణయాలపై చర్చలు హాట్! ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగానికి గట్టి బలం చేకూర్చాలన్న లక్ష్యంతో మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ ప్రణాళికలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 8,500 కోట్ల రూపాయల వ్యయంతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక, ప్రతి జిల్లాలోనూ వైద్య విద్య అవకాశాలు పెరిగి, ప్రజలకు మెరుగైన … Read more