విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థినులను పరామర్శించిన జగన్
😢 “కురుపాం స్కూల్లో జాండిస్ కలకలం!” – 170 మంది విద్యార్థినులకు వైరస్, 2 మంది మృతి… జగన్ ఆగ్రహం 🏥 విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థినులను పరామర్శించిన జగన్ విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో జాండిస్ (హెపటైటిస్ A) తో బాధపడుతున్న కురుపాం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పరామర్శించారు. 65 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇద్దరు చిన్నారులు … Read more