Abhishek Sharma : వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? అనారోగ్యం కారణంగానే పంజాబ్ గబ్బర్ ఫామ్ పోయిందా?
🏏 Abhishek Sharma : వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? అనారోగ్యం కారణంగానే పంజాబ్ గబ్బర్ ఫామ్ పోయిందా? టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఘనవిజయాలతో దూసుకుపోతున్నా, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. టోర్నీకి ముందు ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా, భారత జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా పేరుపొందిన అభిషేక్, ప్రస్తుతం కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం, గత ఆరు … Read more