తల్లికి వందనం – చెల్లింపు విఫలమైనవారికి ముఖ్య సమాచారం!
తల్లికి వందనం – చెల్లింపు విఫలమైనవారికి ముఖ్య సమాచారం! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న “తల్లికి వందనం” పథకంలో కొంతమంది లబ్ధిదారుల చెల్లింపులు బ్యాంక్ సాంకేతిక కారణాల వల్ల విఫలమైనట్లు గుర్తించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. 📢 ప్రభుత్వం స్పష్టీకరణ: “తల్లికి వందనం పథకంలో పేమెంట్ ఫెయిల్ అయిన తల్లుల బ్యాంకు వివరాలను నవంబర్ 13, 2025లోపు అప్‌డేట్ చేయాలి.” 🔹 ప్రభుత్వం తెలిపిన సూచనలు 1️⃣ పేమెంట్ … Read more