ఈ రోజు చిలకలూరిపేట లోని శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ తోపాటు పాఠశాలలోని తరగతి గదులను, లైబ్రరీని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించి వారిని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ Nara Lokesh గారి వినూత్న ఆలోచనలతో పాఠశాల విద్యలో తీసుకొస్తున్న సంస్కరణల గురించి, పిల్లల మానసిక, శారీరక, మేధస్సు అభివృద్ధిలో తల్లితండ్రులు, ఉపాధ్యాయుల పాత్రను వివరించారు.
ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఈ రోజు చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్ , ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ తోపాటు పాఠశాలలోని తరగతి గదులను, లైబ్రరీని పరిశీలించారు.
PMO India Andhra Pradesh CM Nara Lokesh Press Information Bureau – PIB, Government of India I & PR Andhra Pradesh



Arattai