బరువు నియంత్రణకు బీట్‌రూట్ ఆకులు!
ఇలా తీసుకుంటే సన్నజాజి తీగలాంటి ఆకృతి మీ సొంతం** మీ మెదడుకు మీరే శత్రువవుతున్నారా? బరువు తగ్గాలనుకుంటున్నారా? బీట్‌రూట్ ఆకులు ఎలా తీసుకుంటే సన్నగా మారుతారో, కొవ్వు ఎలా కరుగుతుందో పూర్తి వివరాలు తెలుసుకోండి. బీట్‌రూట్ తెలుసు… కానీ దాని ఆకుల్లో ఇంత పవర్ ఉందని తెలుసా? బీట్‌రూట్ అంటేచాలామందికి గుర్తొచ్చేది దాని ఎరుపు రంగు దుంపే. రక్తహీనత తగ్గించడంలో,హిమోగ్లోబిన్ పెంచడంలోబీట్‌రూట్ ఎంత ఉపయోగకరమో అందరికీ తెలుసు. కానీ నిజానికిబీట్‌రూట్ దుంపల కంటేదాని ఆకుల్లోనే మరింత పోషక … Read more