ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ షాక్! $5 మిలియన్‌కు సిటిజన్‌షిప్.. H1B ఫీ $1 లక్షలకు పెంపు.. భారతీయ ITకు ‘హిట్’.. ఏంజరుగుతుంది?
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ షాక్! $5 మిలియన్‌కు సిటిజన్‌షిప్.. H1B ఫీ $1 లక్షలకు పెంపు.. భారతీయ ITకు ‘హిట్’.. ఏమవుతుంది? 🔥 వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఇమ్మిగ్రేషన్ పాలసీలో ‘బిగ్ మూవ్’! సంపన్నులకు $5 మిలియన్ (సుమారు ₹42 కోట్లు) చెల్లించి ‘గోల్డ్ కార్డ్’ కొనుగోలు చేసి సిటిజన్‌షిప్ పాత్‌వే పొందేలా చేస్తున్నారు. ఇది EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్‌ను రీప్లేస్ చేస్తుందని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు, H1B వీసా దర్ఖాస్తు … Read more