అంతర్జాతీయ విమానాశ్రయానికి మాస్టర్ ప్లాన్ రెడీ.
అమరావతి: అంతర్జాతీయ విమానాశ్రయానికి మాస్టర్ ప్లాన్ రెడీ.రాజధాని అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం 4,618 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫేజ్–1లో భాగంగా 4 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయాన్ని ‘కోడ్–4ఎఫ్’ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా ఎయిర్‌బస్ A380, బోయింగ్ 777–9 వంటి ప్రపంచంలోని అతిపెద్ద విమానాలు కూడా అమరావతిలో ల్యాండింగ్ చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. … Read more