Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

IPL 2025 AUCTION షాక్: ఒక్క రాత్రిలో మారిపోయిన స్టార్ క్రికెటర్ల భవిష్యత్తు!

IPL 2025 Auction ఒక్క రాత్రిలో స్టార్ క్రికెటర్ల భవిష్యత్తును ఎలా మార్చింది? ఊహించని బిడ్ వార్స్, షాకింగ్ అన్‌సోల్డ్ స్టార్స్, కోట్లలో కొనుగోలు చేసిన యువ ఆటగాళ్లు – ఈ ఆక్షన్ ఎందుకు గూగుల్‌లో #1 ట్రెండింగ్ అయిందో పూర్తి విశ్లేషణ.

ANDHRA PRADESH – సమాజంలో చిచ్చు పెట్టే కుట్రలు: రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు!

ANDHRA PRADESH సమాజంలో చిచ్చు పెట్టే కుట్రలు: రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు! రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి, సుపరిపాలన సాగుతోంది. కానీ, ఈ సమయంలోనే కొందరు కుట్రలు పన్ని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లను ఆయుధాలుగా వాడుకుంటూ కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఈ పనులను చూస్తూ గత పదేళ్లుగా ఉన్నాం. ఇలాంటి వారి ఉచ్చులో పడి ఆవేశపడితే, వారి కుత్సిత … Read more

రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం

ప్రతీ కుటుంబానికి భరోసా, ప్రతీ వ్యక్తికి రక్షణ, ప్రతీ రోగికి నాణ్యమైన వైద్యం. ఇదే మా ప్రభుత్వ లక్ష్యం. రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం. * ఆదాయంతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో ప్రజలందరూ దీనికి అర్హులు* ఈ పాలసీ ద్వారా వారికి రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందుతాయి.* ఈ పాలసీ క్రింద 3,257 రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు, మందులు కవరేజ్‌లో … Read more

UPలో  బయటపడ్డ 100 ఏళ్ల నాటి ట్రాక్టర్

UPలో తవ్వకాలలో బయటపడ్డ 100 ఏళ్ల నాటి ట్రాక్టర్ ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పురావస్తుశాఖ తవ్వకాల్లో 100 సంవత్సరాల నాటి ఒక పాత ట్రాక్టర్ బయటపడింది. ఆవిరితో నడిచే ఈ ట్రాక్టర్ను పొలాలను దున్నడానికి, కాలువల నిర్మాణంలో సామాగ్రిని తరలించడానికి వాడేవారు. బ్రిటీష్ పాలనలో ఇలాంటి 8 ట్రాక్టర్లను భారతదేశానికి తీసుకొచ్చారు. వాటిలో ఇదీ ఒకటి. ఈ ట్రాక్టర్కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి….

Dark Mode