Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

Telangana-హైదరాబాద్‌లో భారీ వర్షాలు: రేవంత్ రెడ్డి అలర్ట్ సిగ్నల్..

telangana

🌧️Telangana- హైదరాబాద్‌లో భారీ వర్షాలు: రేవంత్ రెడ్డి అలర్ట్ సిగ్నల్.. అన్ని శాఖలకు ప్రత్యేక ఆదేశాలు! హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రహదారులు నీటమునిగిపోతూ, పాతకాలపు ఇళ్లలో పగుళ్లు కనిపిస్తూ, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యాన్ని గమనించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అధికార యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖల సమన్వయం అవసరం సిటీ లిమిట్స్‌లో వర్షం కారణంగా ఎలాంటి … Read more

Nepal -నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు?

Nepal -నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు?

  నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు? నేపాల్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే నిరసనలు శాంతించాయని అనుకున్నారు. కానీ మళ్లీ అల్లర్లు చెలరేగాయి. తాజాగా తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆమె పదవిలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిల్లో ముఖ్యంగా జనరల్-జి నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వడం, వారందరికీ … Read more

బ్యాంక్ కంటే బెటర్! ఈ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు!

బ్యాంక్ కంటే బెటర్! ఈ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు!

💥 బ్యాంక్ కంటే బెటర్! ఈ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు! పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువమంది నేరుగా బ్యాంక్ వైపు చూస్తారు. కానీ ఒక సీక్రెట్ మీకు చెబుతాం 👉 పోస్టాఫీస్ స్కీమ్స్‌లో మీరు పెట్టే డబ్బులపై వచ్చే వడ్డీ, బ్యాంక్ డిపాజిట్స్ కంటే ఎక్కువే! అంతేకాదు, గవర్నమెంట్ గ్యారంటీతో ఉండే ఈ స్కీమ్స్ పెట్టుబడిదారులకు భద్రతతో పాటు మంచి రాబడులు ఇస్తాయి. మరి ఆ స్కీమ్స్ ఏవో ఒక్కొక్కటిగా చూద్దాం. ⏳ టైం … Read more

Ap-ఏపీలో బార్ లైసెన్సుల హడావిడి: మూడోసారి గడువు పెంపు.. ఇంతకీ ఎందుకు ఆసక్తి తగ్గింది?

  ఏపీలో బార్ లైసెన్సుల హడావిడి: మూడోసారి గడువు పెంపు.. ఇంతకీ ఎందుకు ఆసక్తి తగ్గింది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం బార్ లైసెన్సుల విషయంలో మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించినా, ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో, ఇప్పుడు మూడోసారి గడువును పెంచింది. సెప్టెంబర్ 17 సాయంత్రం 6 గంటల వరకు బార్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత, సెప్టెంబర్ 18న లాటరీ విధానం ద్వారా లైసెన్సులను … Read more

నేపాల్‌లో అల్లకల్లోలం: చిక్కుకున్న ఏపీ ఎమ్మెల్యే భార్య, కూతురు !

నేపాల్‌లో అల్లకల్లోలం: చిక్కుకున్న ఏపీ ఎమ్మెల్యే భార్య, కూతురు ! నేపాల్‌లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వ అవినీతిపై యువత ఆగ్రహం చెందడంతో ఆందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారడంతో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లలో భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాసులు కూడా చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి భార్య కోట్ల సుజాతమ్మ, ఆమె … Read more

Zodiac Signs Daily Horoscope Today – September 2025

Zodiac Signs Daily Horoscope Today – September 2025

Zodiac Signs Daily Horoscope Today – September  2025 Astrology fans, here is your daily horoscope for Thursday, September 11, 2025. Check this special article to see how your day may unfold based on your zodiac sign. These predictions use simple language so everyone can understand. Read your horoscope in detail and plan your day better. … Read more

Telangana – 6 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని, సమ్మెకు దిగుతామని హెచ్చరించిన వరంగల్ కేఎంసీ ఆసుపత్రి ఉద్యోగులు

Telangana – 6 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని, సమ్మెకు దిగుతామని హెచ్చరించిన వరంగల్ కేఎంసీ ఆసుపత్రి ఉద్యోగులు వరంగల్ పట్టణంలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో గత ఆరు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడంలేదని, వెంటనే జీతాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించిన 153 మంది నర్సింగ్ స్టాఫ్, 110 మంది పారా మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ ఏజెన్సీలను అడిగితే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చెల్లించడంలేదని చెప్తున్నారని, నిరుపేద కుటుంబం నుండి … Read more

Telangana – గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Telangana – గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు … Read more

ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు “వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా” అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హైదరాబాద్–ఘట్‌కేసర్ పరిధిలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ సెలవులకు ఇంటికి వెళ్లిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన దుంపటి అంజన్న కూతురు హితవర్షిణి(20) తిరిగి కళాశాల ప్రారంభం అవుతుండడంతో హైదరాబాద్ వచ్చి, బీబీనగర్–ఘట్‌కేసర్ మధ్యలోని రైల్వే ట్రాక్ వద్ద ట్రైన్ కింద … Read more

యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు?

మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబో మంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా … Read more

Dark Mode