Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల 2025 అక్టోబరు 02: తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి,టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

TTD పరకామణి ‘స్కామ్’లో హైకోర్టు గట్టి ఆదేశాలు! రవికుమార్ అభియోగాలు కొట్టివేసి.. లోక్ అదాలత్ తీర్పు ‘క్యాన్సిల్’.. CID దర్యాప్తు స్టార్ట్! 🚨

### TTD పరకామణి ‘స్కామ్’లో హైకోర్టు గట్టి ఆదేశాలు! రవికుమార్ అభియోగాలు కొట్టివేసి.. లోక్ అదాలత్ తీర్పు ‘క్యాన్సిల్’.. CID దర్యాప్తు స్టార్ట్! 🚨 విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD)లో ‘పరకామణి’ (శ్రీవారి హుండీ డబ్బులు లెక్కించే ప్రాసెస్) స్కామ్ వివాదంలో కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది! రవికుమార్‌పై అభియోగాలు కొట్టివేస్తూ, లోక్ అదాలత్ ఇచ్చిన కంప్రమైజ్ తీర్పును నిలిపివేసింది. వైసీపీ పాలనలో రూ.100 కోట్లు పక్కదారి పట్టించారనే ఆరోపణల మీద CID … Read more

Dark Mode