విజయవాడలో ఘనంగా జరగనున్న 36వ బుక్ ఎగ్జిబిషన్ – సీఎం చంద్రబాబును ఆహ్వానించిన నిర్వాహకులు
విజయవాడ: దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గుర్తింపు పొందిన విజయవాడ బుక్ ఎగ్జిబిషన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సదస్సు 2026 జనవరి 2 నుంచి 7 వరకు విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించబడనుంది. ఇది 36వ బుక్ ఎగ్జిబిషన్ అవ్వడంతో, నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని ప్రముఖ పబ్లిషర్లు, ప్రింటర్లు, రచయితలు, పాఠకులు పెద్దఎత్తున పాల్గొనబోతున్నారని బుక్ ఫెస్టివల్ సొసైటీ వెల్లడించింది. ఈ … Read more