కూతుర్ని రహస్యంగా మిస్సింగ్ అన్నారు… కానీ నిజం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు!
కూతుర్ని రహస్యంగా మిస్సింగ్ అన్నారు… కానీ నిజం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు! ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం ఒక మైనర్ బాలిక కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ విచారణలో బయటపడిన నిజాలు అందరినీ షాక్‌కి గురి చేశాయి. ఆ బాలికను ఆమె సొంత తండ్రే ఐరన్ రాడ్‌తో కొట్టి చంపినట్లు బయటపడింది. కుటుంబం గురించి మైలవరం శుద్దిపేట ప్రాంతానికి చెందిన చిందే … Read more