Telangana – శ్రీ కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన నెల్లుట్ల రమాదేవి
Telangana – శ్రీ కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన నెల్లుట్ల రమాదేవి ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు గారి పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన కవయిత్రి, రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి కి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ❇️ ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ … Read more