రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? కొలెస్ట్రాల్ భయాలు నిజమా… అసలు నిజాలు ఇవే!** రోజూ గుడ్డు తినొచ్చా? కొలెస్ట్రాల్ పెరుగుతుందా? పచ్చసొనతో తినాలా? గుడ్లను ఎలా తింటే మెదడు, కండరాలు, ఇమ్యూనిటీ బలపడతాయో తెలుసుకోండి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు… గుడ్డు లాంటి ఆహారం ఇంకొకటి ఉందా? పోషకాహారం అనగానేచాలామంది ఖరీదైన ఫుడ్స్ వైపు చూస్తారు. కానీ నిజం ఏంటంటే —అతి తక్కువ ధరకే అత్యధిక పోషకాలు ఇచ్చే ఆహారం గుడ్డు. అందుకే డాక్టర్లు, పోషక … Read more