Ap -నకిలీ మద్యం సామ్రాజ్యం.. గత ప్రభుత్వ వారసత్వం!” – సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
💥 “Ap -నకిలీ మద్యం సామ్రాజ్యం.. గత ప్రభుత్వ వారసత్వం!” – సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 🗣️ “నకిలీ మద్యం వ్యవస్థను శుభ్రపరచడం ప్రారంభించాం” – చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల నకిలీ మద్యం వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “గత ప్రభుత్వం నకిలీ మద్యం వ్యాపారాన్ని ఏరులై పారించింది. లీగలైజ్ చేసింది. తమ మనుషుల కంపెనీల బ్రాండ్లను బలవంతంగా అమ్మించారు. డిస్టలరీలు హ్యాండోవర్ చేసుకుని ఓ నేర సామ్రాజ్యాన్ని నిర్మించారు,” … Read more