SSC Constable Jobs 2025: ఇంటర్ పాస్‌లకు 7,565 పోస్టులు.. ఎంపికైతే ₹70,100 వరకు జీతం! ఆన్లైన్ దరఖాస్తు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 21 వరకు
SSC Constable Jobs 2025: ఇంటర్ పాస్‌లకు 7,565 పోస్టులు.. ఎంపికైతే ₹70,100 వరకు జీతం! ఆన్లైన్ దరఖాస్తు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 21 వరకు అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఢిల్లీ పోలీస్ సర్వీస్‌లో భారీగా కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7,565 పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులు, మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు—ఎంపికైతే 7వ వేతన స్కేల్ … Read more