చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..
Breaking News చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. చర్లపల్లి డ్రగ్స్ ముఠా కేసులో సంచలన నిజాలు పుష్ప సినిమా తరహాలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు లేబర్‌గా చేరి డ్రగ్స్ కేసును చేధించిన మహారాష్ట్ర కానిస్టేబుల్ చర్లపల్లి వాగ్దేవి ఫార్మాలో డైలీ లేబర్‌గా పనిచేసిన కానిస్టేబుల్ డ్రగ్స్ తయారవుతుందని తెలుసుకున్నాకే పక్కాగా దాడులు నెలరోజులు చర్లపల్లిలో నిఘా పెట్టి పట్టుకున్న మహారాష్ట్ర పోలీసులు కేసులో ప్రధాన నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు నెల రోజుల ముందే వాగ్దేవి … Read more