Telangana : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ గారు ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. తమ సమీపంలోని కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి ఆయన ప్రగతి భవన్‌లో కలిసి మాట్లాడారు. డిసెంబర్ 15న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ డిసెంబర్ 15వ తేదీన రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు, పద్మ విభూషణ్, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ … Read more