ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్…?
ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్. ఆయన్ని పోలీసులు ఎలా పట్టుకున్నారో అప్ డేట్ వచ్చింది. ఫ్రెండ్సే ఆయన్ని పట్టించారు. అయితే అది ఎలాగో పోలీసులు తెలిపారు. ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. చిత్ర పరిశ్రమకి పైరసీ పేరుతో వణుకు పుట్టించిన సైబర్ కేటుగాడు ఐబొమ్మ రవి గత వారం పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఆయన తన అపార్ట్ మెంట్‌లో పోలీసులకు … Read more