అంబేద్కర్ విగ్రహానికి నిప్పు: తిరుపతి MP ఫిర్యాదుపై SC కమిషన్ లైట్‌నింగ్ యాక్షన్! కలెక్టర్-ఎస్పీలకు 30 రోజుల డెడ్‌లైన్..
### అంబేద్కర్ విగ్రహానికి నిప్పు: తిరుపతి MP ఫిర్యాదుపై SC కమిషన్ లైట్‌నింగ్ యాక్షన్! కలెక్టర్-ఎస్పీలకు 30 రోజుల డెడ్‌లైన్.. ఏమిటి ఈ డ్రామా? తాడేపల్లి, అక్టోబర్ 5: చిత్తూరు జిల్లాలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దారుణ ఘటనపై జాతీయ షెడ్యూల్డ్ కులాల (SC) కమిషన్ సత్వర స్పందన చూపింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఫిర్యాదు చేసిన రెండు గంటల్లోనే చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ … Read more