వైసీపీపై సత్యకుమార్ ఫైర్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు అబద్ధమే!
🚨 వైసీపీపై సత్యకుమార్ ఫైర్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు అబద్ధమే! ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అంశం మళ్లీ రాజకీయ వేడి రేపుతోంది. తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా, “పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ కాదు” అని ఆయన స్పష్టంగా చెప్పారు. 🔹 వైసీపీపై కఠిన … Read more