హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద చోటు చేసుకున్న విషాద ఘటన
మరొకరి వద్ద భర్త.. మద్యానికి బానిసైన భార్య.. చివరికి ఆత్మహత్య హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద చోటు చేసుకున్న విషాద ఘటన పది సంవత్సరాల క్రితం సాయి కుమార్ (33)ను వివాహమాడిన పొల్ల భవాని (28) వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా.. మద్యానికి బానిస అయిన భవాని ఇంటి సమస్యలు, మద్యానికి బానిసవ్వడం వల్ల.. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు చివరికి తాను కలిసి ఉండలేనంటూ.. మరో వ్యక్తి వద్ద ఉంటానని వెళ్లిపోయిన … Read more