లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య
లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి (21).. ప్రేమ విఫలమైందని క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య గాంధీ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృత ి సంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దు, ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సక్కుబాయి కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. కానిస్టేబుల్ సిద్ధూ ప్రేమ నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సక్కుబాయి