7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరాతో Realme 15x 5G లాంచ్
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరాతో Realme 15x 5G లాంచ్ – ధర విన్నాక షాక్ అవ్వకండి! 🔥📱 రియల్‌మీ అభిమానులకు గుడ్ న్యూస్! బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో గేమ్‌చేంజర్ ఫోన్‌గా నిలిచే అవకాశం ఉన్న Realme 15x 5G భారత్‌లో అధికారికంగా లాంచ్ అయింది. దీని ప్రధాన ఆకర్షణ – 7,000mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, IP69 రేటింగ్. అంటే డస్ట్ & వాటర్ ప్రొటెక్షన్‌తో పాటు స్టైలిష్ డిజైన్‌లో … Read more