ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్స్ – బాక్సాఫీస్ వద్ద రామ్ పవర్!
🎬 ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్స్ – బాక్సాఫీస్ వద్ద రామ్ పవర్! Positive Talk తో రామ్‌కు మళ్లీ మాస్ హిట్ దొరికిందా? అనగనగా ఒక రాజు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 27న థియేటర్లలో విడుదలై సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మూడు సినిమాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్… ఈసారి మాస్ + ఎమోషన్ + ఎంటర్టైన్మెంట్ మిక్స్ పర్ఫెక్ట్గా … Read more