తెలంగాణలో 2028 అధికారం మా లక్ష్యం:ఎన్.రామచందర్ రావు
తెలంగాణలో 2028 అధికారం మా లక్ష్యం: కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓట్లు అడగడానికి అర్హత లేదు! ఎన్.రామచందర్ రావు గట్టి పట్టుదల.. ఎరువులు, బీసీ రిజర్వేషన్‌పై కీలక వ్యాఖ్యలు కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మొదటి సారి తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు—2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే మా గోల్! కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) పార్టీలకు ఓట్లు అడగడానికి ఎలాంటి అర్హత లేదని … Read more