భారత్ పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
పుతిన్ డిసెంబర్ 5-6లో భారత్ పర్యటన: రష్యన్ చమురు కొనుగోలు వల్ల అమెరికా సుంకాల మధ్య మోదీ-పుతిన్ శిఖరాగ్ర సమావేశం.. రక్షణ, వాణిజ్య ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్? న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 2025లో భారత్ పర్యటనకు రానున్నారు! ప్రతి సంవత్సరం జరిగే భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు డిసెంబర్ 5-6 తేదీల్లో ఆయన భారత్‌కు విచ్చేస్తారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా అధిక సుంకాలు విధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో … Read more