Pawan Kalyan – కాలుష్యం పై వైసీపీ కంపెనీలు మాత్రమే కాదు, అందరిపై చర్యలు!|పవన్ కళ్యాణ్
Pawan Kalyan – పవన్ కళ్యాణ్ ‘పర్యావరణ రక్షకుడు’ మోడ్ లో! కాలుష్య బోర్డు ఇబ్బందులు ఓపెన్.. వైసీపీ కంపెనీలు మాత్రమే కాదు, అందరిపై చర్యలు! 🌿 విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మళ్లీ ‘పవర్‌ఫుల్’ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు! ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన, కాలుష్య నియంత్రణ మండలి (APPCB) పనితీరు మీద లేవనెత్తిన ప్రశ్నలకు సుదీర్ఘ సమాధానం ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా కాలుష్య ఇష్యూస్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. “వైసీపీ కంపెనీలు … Read more