PoK తిరిగి తీసుకోకుండా ఏమి చేస్తాం? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన పిలుపు..
PoK తిరిగి తీసుకోకుండా ఏమి చేస్తాం? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన పిలుపు.. సత్నా (మధ్యప్రదేశ్), అక్టోబర్ 5: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఘాటైన పిలుపు ఇచ్చారు. పాకిస్తాన్ పాలకుల అణిచివేతలకు వ్యతిరేకంగా పీఓకేలో ప్రజలు తిరగబడుతున్నారు, ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో భగవత్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని సత్నాలో సింధీ క్యాంప్ గురుద్వారా ప్రారంభోత్సవంలో … Read more