పిఠాపురం నియోజకవర్గంలో అనాధ పిల్లలకు అండగా| పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది భగవంతుని పిల్లలకు, జనసేన క్రియాశీలక సభ్యుల ద్వారా రూ. 5 వేల చొప్పున ఆగస్టు నెల జీతాన్ని పంపిన పిఠాపురం MLA, గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan. పిఠాపురం నియోజకవర్గంలో అనాధ పిల్లలకు అండగా, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో స్థానిక శాసన సభ్యునిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రతి నెల తనకు వచ్చే జీతాన్ని నియోజకవర్గం పరిధిలో తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ … Read more