Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan నూతన సంవత్సర కానుక

గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan నూతన సంవత్సర కానుక • సికిల్ సెల్ ఎనేమియా బాధితుల కోసం అరకులో బ్లడ్ బ్యాంకు • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో… దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మాణం • కురిడీ మాటా మంతిలో సమస్యను ఉపముఖ్యమంత్రి కు వివరించిన గిరిజన మహిళ • వైద్య నిపుణుల సూచనలతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు సన్నద్ధం గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, రక్తహీనత … Read more

జల్ సంచయ్ జన భాగీదారి ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ నంబర్-1| పవన్ కళ్యాణ్

జల్ సంచయ్ జన భాగీదారి ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ నంబర్-1: నీటి సంరక్షణలో దేశానికే దిశానిర్దేశం — 🔍 పరిచయం – ఎందుకు ఈ వార్త దేశవ్యాప్తంగా ట్రెండింగ్? ఈ రోజు ఉదయం నుంచి గూగుల్ ట్రెండ్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. “Andhra Pradesh JSJB Rank 1”, “Jal Sanchay Jan Bhagidari AP”, “AP water conservation national rank” అనే కీవర్డ్స్ భారీగా సెర్చ్ అవుతున్నాయి. నేను గత పదిహేనేళ్లుగా ప్రభుత్వ … Read more

చిలకలూరిపేట లోని శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

ఈ రోజు చిలకలూరిపేట లోని శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ తోపాటు పాఠశాలలోని తరగతి గదులను, లైబ్రరీని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, గౌరవ … Read more

ఐ.ఎస్. జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలించిన పవన్ కళ్యాణ్ | ఏలూరు జిల్లా పర్యటనలో

తెలుగు సంగీతానికి చిరస్థాయిగా నిలిచిన ఘంటసాల – ఆయన జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఘన నివాళి

ఐ.ఎస్. జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలించిన Pawan Kalyanఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. డ్రెయిన్ నిర్మాణంలో ఎన్ని పొరలు ఉంటాయి? ఎంత లోతులో నిర్మించారు? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రెయిన్ ను ఆనుకుని ఉన్న ఇంటి నుంచి ఒక బిందె నీటిని వంపి పని తీరుని పరిశీలించారు. రూ. 77,173 నిర్మాణ వ్యయంతో మహాత్మా … Read more

మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి Pawan Kalyan

మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి Pawan Kalyan • ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం • రూ.8.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు • ఆలయ విస్తరణకు 30 ఎకరాల భూమి కేటాయింపు ర ాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత పర్యటనలో ఏలూరు జిల్లా, ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి … Read more

పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరరెడ్డి

పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు · ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కు ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరరెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ రెడ్డి గారు కృతజ్ఞతలు · అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి సాస్కీ పథకం నుంచి రూ.35 కోట్ల నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆ నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు, … Read more

PM Narendra Modi కి శ్రీ Nara Chandrababu Naidu తో కలిసి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న గౌరవ భారత ప్రధాని శ్రీ Narendra Modi గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారితో కలిసి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా వారితో కలిసి స్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి PMO India Andhra Pradesh … Read more

తొలి భారత స్వాతంత్ర్య సంగ్రామం వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఘన నివాళి – Pawan Kalyan

తొలి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రేకెత్తించిన యోధురాలు, మహిళా పోరాట స్పూర్తికి నిదర్శనంగా నిలిచిన వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను – Pawan Kalyan #RaniLakshmibai

జీఎస్టీ తగ్గించినా — ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి దూసుకెళ్తోంది! అక్టోబర్‌లో రికార్డ్ వసూళ్లు 🚀

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి

💹 “జీఎస్టీ రేట్లు తగ్గించినా — ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి దూసుకెళ్తోంది! అక్టోబర్‌లో రికార్డ్ వసూళ్లు” రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక గొప్ప గుర్తింపు. జీఎస్టీ రేట్లు తగ్గించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకుని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.అక్టోబర్ 2025లో రాష్ట్రం 8.77% నికర జీఎస్టీ వృద్ధిను నమోదు చేసింది. ఇది 2017లో జీఎస్టీ అమలు ప్రారంభమైన తర్వాత మూడవ అత్యధిక వసూళ్లు సాధించిన నెలగా గుర్తింపబడింది. 📊 జీఎస్టీ వసూళ్లు … Read more

కాసిబుగ్గ ఆలయ దుర్ఘటన: 9 భక్తుల మరణాలు.. పవన్ కల్యాణ్ గుండెలు కరిగిపోయాయి! బాలుడు మరణం చూసి షాక్.. ప్రభుత్వానికి కీలక సూచనలు

కాసిబుగ్గ ఆలయ దుర్ఘటన: 9 భక్తుల మరణాలు.. పవన్ కల్యాణ్ గుండెలు కరిగిపోయాయి! బాలుడు మరణం చూసి షాక్.. ప్రభుత్వానికి కీలక సూచనలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం కాసిబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఉదయం జరిగిన భయంకర స్టాంపిడ్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కార్తీక ఏకాదశి ఉత్సవ సందర్భంగా వేలాది భక్తులు స్వామివారి దర్శనం కోసం లైన్‌లలో నిలబడ్డారు. అక్కడ ఒక్కసారిగా జనసమూహం దూసుకెళ్లడంతో టోక్కిసలట (స్టాంపిడ్) ఏర్పడింది. … Read more

Dark Mode