పుతిన్ కోసం ఢిల్లీ ఐటీసీ మౌర్యలో చాణక్య సూట్ సిద్ధం – ఒక్క రాత్రి అద్దే లక్షల్లో!
పుతిన్ కోసం ఢిల్లీ ఐటీసీ మౌర్యలో చాణక్య సూట్ సిద్ధం – ఒక్క రాత్రి అద్దే లక్షల్లో! రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా, ఢిల్లీలోని ప్రఖ్యాత ఐటీసీ మౌర్య హోటల్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి మారింది. పుతిన్ బస చేయబోయే హోటల్ సూట్—చాణక్య సూట్—ఇప్పటికే ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇచ్చిన విలాసవంతమైన విభాగం. ఆయన రెండు రోజుల పర్యటనలో ఈ సూట్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేసి అన్ని … Read more