అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌కి కీలక అడుగు — భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
🏗️ అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌కి కీలక అడుగు — భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల! అమరావతి ప్రాజెక్ట్‌పై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (MoRTH) చివరికి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడటంతో ప్రాజెక్ట్ పనులు వేగవంతం కానున్నాయి.దీంతో అమరావతి – పల్నాడు – గుంటూరు రహదారి నెట్వర్క్కి కొత్త ఊపిరి లభించనుంది. 📍 … Read more