పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సీరియస్ వార్నింగ్
ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సీరియస్ వార్నింగ్: “ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌కి గుణపాఠం” భారత సైన్యం మళ్లీ ఒకసారి తమ శక్తిని చాటుకుంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌పై సూటిగా దాడి చేస్తూ, కఠిన హెచ్చరిక జారీ చేశారు. “ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌కు గట్టి పాఠం నేర్పింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ – గేమ్‌చేంజర్ ఇటీవల సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద … Read more