కర్నూలు ఉల్లి రైతుల దారుణ ఆవస్థ: ఎకరానికి లక్షలు పెట్టి పొలంలోనే పంట వదిలేస్తున్నారా?
### కర్నూలు ఉల్లి రైతుల దారుణ ఆవస్థ: ఎకరానికి లక్షలు పెట్టి పొలంలోనే పంట వదిలేస్తున్నారా? కూటమి ప్రభుత్వం మౌనం! కర్నూలు జిల్లాలో ఉల్లి పంటకు సంబంధించి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ధరలు దిగిపోవడంతో, మద్దతు ధర (MSP) లేకపోవడంతో పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. ఎకరాకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, అప్పుల ఊబిలో మునిగిపోతున్న రైతులు గోర్రెలు, మేకలకు పంట వదిలేస్తున్నారు. పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామంలో ఈ సంక్షోభం తీవ్రంగా ఉంది. రైతు విశ్వనాథ్ … Read more