టోల్ గేట్ల ఫీజులు మార్పులు! – కేంద్రం సంచలన నిర్ణయం!
టోల్ గేట్ల ఫీజులు మార్పులు! – కేంద్రం సంచలన నిర్ణయం! హైవేలపై ప్రయాణం చేసేవారికి ఇది ఒక ముఖ్యమైన అప్‌డేట్! కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ సంబంధిత కొత్త రూల్స్‌ను ప్రకటించింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఇకపై టోల్ ఫీజు చెల్లించడానికి UPIని ఉపయోగిస్తే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాలి. అదే నగదుతో చెల్లిస్తే మాత్రం డబుల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మరోవైపు, ఫాస్టాగ్‌లో డబ్బు ఉన్నా టోల్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఉచితంగా … Read more