మోంథా తుఫాను దెబ్బకు నావూరుపల్లి పెద్దవాగు ఉధృతం… ప్రజల పక్కన నిలిచిన కాకాణి!
మోంథా తుఫాను దెబ్బకు నావూరుపల్లి పెద్దవాగు ఉధృతం… ప్రజల పక్కన నిలిచిన కాకాణి! SPS నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం. మోంథా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలు నావూరుపల్లి పెద్దవాగును ఉధృతంగా ప్రవహించేలా చేశాయి. వాగు ఉధృతిని స్వయంగా పరిశీలించడానికి మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి స్థానిక రైతులు, గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వాగు ప్రాంతాలను సందర్శించారు. … Read more