ఆక్వా రైతులకు భారీ శుభవార్త! రొయ్యల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం
🗞️ సీఎం చంద్రబాబు, కేంద్రం కృషి సఫలీకృతం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు ఇది నిజంగా చారిత్రాత్మక రోజు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూపిన దూరదృష్టి,కేంద్ర ప్రభుత్వ సక్రియ చర్యలు కలిసి ఆక్వా రంగానికి ఊపిరి పీల్చే అవకాశం ఇచ్చాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటివరకు అమల్లో ఉన్న పొట్టు తీయని రొయ్యల దిగుమతి ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది ఆక్వా రైతులు, ముఖ్యంగా గుంటూరు, నెల్లూరు, కృష్ణా, తూర్పు మరియు పశ్చిమ … Read more